తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కలిసి ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి, నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.
#JrNTR #KalyanRam #NTRJayanthi #NTRGhat #TributeToNTR #NandamuriFamily #NTRLegacy #Tollywood #entertainment #asianetnewstelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️